Friday 31 August 2012

రంగవల్లి -81

14 చుక్కలు 2 వరుసలు. సరి చుక్క 2 వరకు.

మీ...అనామిక....

2 comments:

రసజ్ఞ said...

ఈ ముగ్గుకి మీరు అన్ని రంగులు వాడటం వలన అందం వచ్చింది. ఆ మధ్యలో ఆకుపచ్చతో వేసిన భాగం కాస్త మారిస్తే దీనిని జాజిపందిరో, మల్లె పందిరో అంటారు కదూ! మెలికల ముగ్గులు తేలికే కానీ నేల మీద వేస్తుంటే చుక్కలన్నీ భలే కనిపిస్తాయి :):)

అనామిక... said...

అవును. ఈ మెలిక మూగులు చాలా సులభం అనిపించిన, నేల మీద వేసేటప్పుడు చాలా కష్తం.
అక్కద తప్పు పొతే తుడిపి వెయలేము. కొన్నిసార్లు మళ్లీ కళ్లాపి జల్లి వేసిన రొజులు ఉన్నాయి :( :(

Thanks Rasagya