Sunday 15 July 2012

సీతాకోకచిలకలు-12

Butterfly Sampler-12

దీనిలో మధ్యన వాడింది, సిరామిక్ బీడ్  ఇంకా ప్లాస్టిక్ బీడ్. పువ్వుల ఆకారంలో ఉన్న వాటిని బీడ్స్  తో కలిపి కుట్టాను. 


మీ...అనామిక....

రంగవల్లి-73


9 చుక్కలు 3 వరుసలు....3 వరకు.


మీ...అనామిక....

Tuesday 10 July 2012

సీతాకోకచిలకలు-11


Butterfly Sampler-11

రంగు రంగుల సీతాకోకచిలకలంటే ఎవరికి ఇష్టం ఉండదు? నాకూ చాల ఇష్టం.
ఇది సీ  షెల్ల్స్ (Sea  Shells ) తో కుట్టినది. ఒక క్రిస్టల్ బీడ్  జరి దారం వాడాను. 

మీ...అనామిక....

Friday 6 July 2012

కూరలు పళ్ళతో అలంకరణ




ఇవి కూరగాయల తో చేసినవి. బీర చెక్కు, దోస చెక్కు, క్యారట్, దొండ స్లాయస్, క్యారట్ ముచికలు వాడాను. హార్ట్ ఆకారంలో ఉన్న ఎర్రని ప్లేటు.

ఇంకా బాగా చేయవచ్చు. కాని ఈ లోపల మా అమ్మ కేక వినిపించింది.."అలా బొమ్మలు బోర్సులు చేసుకుంటూ ఉంటే వంట ఎప్పుడు అవ్వాలి, భోజనం ఎప్పుడు చేయాలి.. అవతల అందరు ఆకలో అని గోల చేస్తున్నారు" అని.. అంతే!  మరి నా సృజనకు బ్రేకు వేసి వంటలో పడ్డా. మళ్లి వీలు చూసుకుని తీరికగా ఇంకా ఏమైనా చేయగలనా అని చూడాలి.


మీ...అనామిక....