Friday 6 April 2012

వెనుక కుట్టు -Back Stitch-3

Threaded Back Stitch

ముందుగా ఒక వరుస Back Stitch కుట్టుకుని తరువాత ఇంకొక  రంగు దారాన్ని లచే లాగా ఇలా ఈ కుట్లలో నుండి దూర్చి తీయాలి. బట్ట లోనికి మాత్రం సూదిని దుర్చకూడదు. కేవలం కుట్లలోనుండి మాత్రమే సుమా.


ఇలా  చూడండి దగ్గెర, దూరంగా వేసిన Back Stitch కుట్లు. తేడాను గమనించండి.

ఈ కుట్టుని అవుట్ లైన్ లా కాని బార్డర్ లా కాని లేదా ఇతర కుట్లతో కాని కలిపి ఉపయోగించ వచ్చు. 

మీకు నా ఈ టపాలలో చెప్పేవి స్పష్టంగా అర్ధం అవుతున్నయనుకుంటాను...

ఇంకొన్ని వచ్చే టపాలలో....

మీ...అనామిక....

No comments: