Tuesday 13 December 2011

పాఠకులకు విఙ్యప్తి



నేను చుక్కలు లేకుండా వేసె గీతల ముగ్గులు సేకరిస్తున్నాను. ఇవి ఎక్కువ గా  గొదవరి జిల్లాల వాళ్ళు వేస్తారు. ఇవి మన రాష్ట్రానికి చెందిన ఒక ప్రత్యేకమైన శైలి. 



వీటిలో ఉల్లిపాయ, గుమ్మడికాయ, తాబేలు, వరి వెన్నులు, రథం ఇలా రకరకాలైన ముగ్గులు ఉంటాయి.

మికు తెలిసినవి దయ చెసి, ఒక తెల్ల కాగితం మిద గీసి, లేదా, ఇంటి ముందు గిసినవి అయినా  ఫోటో తీసి నాకు మెయిల్  చేయండి.  నా మెయిల్  ఐ డి :


sakhiya33@gmail.com 


ఆ ముగ్గుల గురించిన వివరాలు కూడా చెప్పగలిగితే, వాటిని కూడా దయ చేసి ఆ ముగ్గులతో జత చేసి మెయిల్ చేయగలరు. మీ పేరు, ఊరిపేరు కూడా జత పరిస్తే, బ్లాగ్లో పోస్ట్ చేసినప్పుడు ఆ వివరాలను కూడా పొందుపరుస్తాను.


ఈ ముగ్గులు అంతరించి పొత్తున్నాయి. కొన్నైనా ముందు తరాల వారికి అందిచాలని నా తపన.  



మీ...అనామిక....

No comments: