Sunday 25 December 2011

అందమైన సెంటు సీసాలు

సెంటు, అత్తరు ఇలా ఏదైనా  పరిమళాలంటే ఇష్ట పడని వారు ఉంటారా?  ఆడవాళ్ళకి అయితే మరీ ఇష్టం.  మనం ఎవరికైనా బహుమతిగా ఇవ్వటానికి కూడా బాగుంటాయి. సెంట్ సంగతి సరే, అది మంచి మేలు రకమైనది, పరిమళ భారితమైనది అయ్యి ఉండాలి. కానీ సెంట్ సీసాలు కూడా అందమైనవి ఉన్నాయి. మనం సెంటు వాడేసినా ఆ సీసాలను భద్రంగా దాచుకోవడం ఖాయం. మరి మిరే చూడండి:




 







ఈ క్రింది లింకు లో మరిన్ని చూడండి. 



నేనైతే సెంటు కంటే సీసాయే ముఖ్యం అంటాను. మరి మీరో 

మీ...అనామిక....

2 comments:

మాలా కుమార్ said...

సెంట్ సీసాలు బాగున్నాయి .

అనామిక... said...

Thanks andi