Saturday 10 December 2011

చీరె పిన్నులు-3

ఇవి చూడండి:












నాకు, సీతా కోక చిలుకలు, నెమళ్లు, పువ్వుల పిన్నులు చాల ఇష్టం. మరి మీకో? 

మీ...అనామిక....

1 comment:

రసజ్ఞ said...

ఈ నెమలి చీర పిన్ను ఉంది చూడండి అలాంటిదే ఇంకా ఎన్నో రాళ్ళతో పొదిగి ఉన్నది ఎంతో అందంగా ఉంది ఒకటి చూసాను!మీ సేకరణ, బ్లాగు చూస్తుంటే నాకు సఖి కార్యక్రమం చూసిన అనుభూతి. ఇదివరకు రోజూ చూసేదానిని ఆ కార్యక్రమాన్ని.