Wednesday 7 December 2011

చీరె పిన్నులు-2

రంగు రంగుల సీతాకోక చిలుకల పిన్నులు చూడండి:













చిరేకి మ్యాచ్ అయ్యేవి కాని లేదా కాంట్రాస్ట్ కానీ బాగుంటాయి. 

నేను కూడా చాలా సేకరిస్తూ ఉంటాను. ఎందుకంటే పమిట పిన్నులు సేకరించటం నా కున్న హాబిలలో ఒకటి. తరువాతి టపాలలో నావి పోస్ట్ చేస్తాను. చూస్తూ ఉండండి....
మీ...అనామిక....

No comments: