Sunday 25 December 2011

రంగవల్లి-14

నెల ముగ్గులు

ఇవి దారుల ముగ్గులు భోగి/పండుగ నాడు వేసేవి.


ఇక్కడ నేను ఇచ్చినవి ఒకొక్క బ్లాక్ మాత్రమే. ఇలాంటివి చాలా వాటిని  కలిపి చతురస్ర ఆకారంలో వేస్తారు. కొన్ని దారులను ముసి, కొన్నిటిని తెరిచి ముగ్గుని వేస్తారు. ఇంకొన్ని వచ్చే టపాలలో .....


మీ...అనామిక....

No comments: