Monday 10 October 2011

టెర్రకోట ఆభరణాలు-Terracotta Jewellery

టెర్రకోట తో  కేవలం గృహోపలంకరణ వస్తువులే కాక ఆభరణాలు కూడా తయారు చేస్తున్నారు. ఇవి నేను ఒక ప్రదర్శనలో కొన్నాను. పశ్చిమ బెంగాల్ వారిచే తయారు చేయబడినది.



ఒకటి స్వస్తిక, మరొకటి వినాయకుడు. వాటికి నప్పే చెవి లోలాకులు కూడా ఉన్నాయి. ఇంకా చాలా డిజైన్లు ఉన్నాయి.


ఈ సారి  మీరు  ట్రై చేయండి. పెద్ద ఖరీదు లేవు. 

మీ...అనామిక....

No comments: