Sunday 4 September 2011

నా యాత్రా విశేషాలు



ఈ శీర్షికలో నా యాత్ర విశేషాలన్నీ మీతో పంచుకోవాలని నా కోరిక.  గుళ్ళు గోపురాలు, దర్శనీయ ప్రాంతాలు, స్థళ    పురాణం   ఇలా ఎన్నో కబుర్లు చెప్పాలి. మీకు నచ్చుతుందని ఆశిస్తో. 

ఇది ఒంగోలులోని జీవీట్  మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్. దీనిని 1908లో  నిర్మించారు.  అంటే  2008 నాటికీ 100  సంవత్సరాలు. నేను చర్చి లోపలి భాగం సమయాభావం వలన చూడలేక పోయా. మరొక  సారి అవకాశం దొరికితే   తప్పక చూస్తా. 

My Travelogues-under this title I would like to share with you my travel experiences. Hope you like them. 

This is the Jewett Memorial Baptist Church in Ongole-an important land mark in the town. Built in 1908 it's centenary was celebrated in 2008. I did not have time to go inside and see it. May be next time I would be lucky enough to do so.

మీ...అనామిక....

No comments: