Tuesday, 2 August 2011

ముద్ద మందారం ....

ముద్ద మందారం....ముగ్ద సింగారం....ముద్దుకే ముద్డొచే మందారం ముద్ద మందారం ముగ్ధ సింగారం....

మా తోటలో పూసిన పువ్వు. వాన దేవుడు కరుణించి వానలు బాగా కురిపిస్తుండటంతో ఇలా మందారాలు కనువిందు చేస్తున్నాయి.
మీ...అనామిక....

No comments: